నాని నెక్స్ట్ మూవీ టైటిల్ తెలిస్తే.. షాక్ అవుతారు..

  • 7 years ago
As per the latest reports, the Ninnu Kori actor will soon team up with talented director Kishore Tirumala for an out and out entertainer. Mythri Movie Makers will back this project and they are considering Chitralahari as the title.
లెక్కపెట్టటం కూడా అనవసరం అన్న రేంజ్ లో వరుసగా హిట్లతో దూసుకు పోతున్నాడు నాని. అంతేకాదు ఏ సినిమాకీ ఎక్కువ టైం వేస్ట్ చేయటం లేదు, ఎక్కువ గ్యాప్ తీసుకోవటం లేదు. ఒకదాని వెనుక ఒకటి విభిన్నమైన కథలతో తన స్టైల్ మార్క్ తో టాలీవుడ్ లో ఎక్కువ వరుసహిట్లు ఇచ్చిన హీరోగా నానీ ఇప్పుడు చిన్న నిర్మాతల పాలిటి పెద్ద హీరో అయిపోయాడు.

Recommended