Shalini Pandey In 100% kadhal ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్..నెక్స్ట్ మూవీ ఏంటో తెలుసా ?

  • 7 years ago
Shalini Pandey bags 100 percent Kaadhal. A source says, “The team, including GV Prakash, will be off to London this month for a 15-day schedule.” Sources add that 80 per cent of the film will be shot in London. Directed by cinematographer MM Chandramouli.
తెలుగు మూవీ 'అర్జున్ రెడ్డి' సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయిన శాలిని పాండే మరో మూవీలో అవకాశం దక్కించుకుంది. తమిళంలో తెరకెక్కుతున్న '100% కాదల్' సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంపికయింది.

Recommended