Varahi Yatra: వైసీపీ, టీడీపీ పరిస్దితి బావుందంటూ Pawan Kalyan ఆవేదన| Telugu Oneindia

  • last year
Andhra Pradesh: Pawan Kalyan suggestions in a meeting with his party leaders in Pithapuram of Kakinada district.
నాయకత్వమంతా ఒకే తరహా ఆలోచనలో ముందుకు వెళ్లాలని,సోషల్ ఇంజినీరింగ్ లో భాగంగా కులాలన్నీ కలసికట్టుగా నడవాలన్నదే తన ఆలోచన అన్నారు పవన్.తెలుగుదేశం, వైసీపీ లాంటి పార్టీలకు ఇన్ స్టెంట్ గా అనుభవం ఉన్న నాయకులు దొరికేశారని, వారికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పవన్ గుర్తుచేశారు. ప్రతికూల పరిస్థితుల మధ్య జనసేన నేతలు ఎదురెళ్తున్నారని పవన్ తెలిపారు. జనసేన నాయకులు ముందుగా నియోజకవర్గాల్లో సమస్యలు తెలుసుకోవాలని పవన్ ఆదేశించారు.

#BJPTDPAllaince #AndhraPradesh #apcmysjagan #VarahiYatra #telangana #PawanKalyanVarahiYatra #pawankalyan #elections #welfareschemes #tdp #janasena #PVP #congress #pmmodi

Recommended