Naresh ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి.. చేయించింది వారే అంటూ నరేష్ పిర్యాదు | Telugu OneIndia

  • last year

Unexpected attack on senior actor naresh house police complaint filed | అయితే దాడి చేయడానికి వచ్చిన వారు ఎవరో తనకు తెలియదని చెప్పిన నరేష్ కచ్చితంగా దాడి చేయించింది మాత్రం తన మాజీ భార్య రమ్య అని నరేష్ ఆరోపించాడు. అంతే కాకుండా ఆయన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు కూడా చేశారు.

#Naresh
#PavitraLokesh
#RamyaRaghupathi
#Tollywood
#NareshRamya
#FilmiNews

Recommended