Kollapur hightension : అవినీతి ఆరోపణలపై జూపల్లి వర్సెస్ బీరం | ABP Desam

  • 2 years ago
nagarkurnool జిల్లా Kollapur లో టీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్ గా పరిస్థితి మారిపోయింది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి సవాళ్లు ప్రతిసవాళ్లతో కొల్లాపూర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Recommended