Prasanth Kishor Track Record As Political Strategies #Politics | Telugu Oneindia

  • 2 years ago
Political strategist Prasanth Kishor Sensational Comments On Congress And His Track Record As Political Strategies |
బిహార్ రాష్ట్రంలో మార్పు కోసం తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు..అందు కోసం పాదయాత్ర చేస్తానని కొద్ది కాలం క్రితం ప్రకటించిన ప్రశాంత్ కిషోర్ వైశాలి జిల్లాలో ఓ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ పార్టీ తన ట్రాక్ రికార్డును దెబ్బతీసిందని చెప్పుకొచ్చారు.

Recommended