IPL 2021,MI vs SRH : Sunrisers వ్యూహం ? Natarajan ను తప్పించి | Warner VS Rohit || Oneindia Telugu

  • 3 years ago
MI vs SRH: David Warner has the chance to become the 1st batter to hit 50 IPL fifties on Saturday. On the other hand, Rohit Sharma, the most successful captain in the IPL with 5 titles, has an opportunity to go past Warner on the all-time list of batters with most runs in IPL.
#IPL2021
#MIvsSRH
#SunrisersHyderabad
#MumbaiIndians
#DavidWarner
#RohitSharma
#1st50IPLFifties
#mostIPLruns

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. చేజింగ్‌లో తడబడుతున్న సన్‌రైజర్స్‌ను మరోసారి లక్ష్యచేధనలో దెబ్బకొట్టాలని భావించిన ముంబై సారథి రోహిత్ శర్మ బ్యాటింగ్‌వైపే మొగ్గుచూపాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లో ప్రతీ కెప్టెన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. రోహిత్ ఒక్కడే భిన్నంగా బ్యాటింగ్‌ తీసుకున్నాడు. అయితే పిచ్ స్వభావాన్ని ఇప్పుడే అంచనా వేయలేమని, తొలి బంతి పడేవరకు ఏమిచెప్పలేమని హిట్‌మ్యాన్ అభిప్రాయపడ్డాడు.

Recommended