Bengaluru Emerges As World’s Fastest Growing Tech Hub || Oneindia Telugu

  • 3 years ago
Bengaluru emerges as world’s fastest growing tech hub, London second. The UK capital of London registered an impressive three times growth between 2016 and 2020, rising from USD 3.5 billion to USD 10.5 billion.
#Bengaluru
#Bangalore
#Mumbai
#London

దేశ ఐటీ రాజధానిగా ఉన్న బెంగళూరు నగరం మరో కొత్త రికార్డు సృష్టించింది. 10 మిలియన్ జనాభా ఉన్న బెంగళూరు నగరం ఐటీ రంగంలో అత్యంత వేగవంతంగా పెరుగుతున్న నగరంగా రికార్డుకెక్కింది. రెండో స్థానంలో లండన్ నగరం నిలిచింది. 2016 నుంచి తీసిన గణాంకాల ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఐటీ రంగంలో అత్యంత వేగవంతంగా వృద్ధి చెందుతున్న నగరాల్లో మూడో స్థానంలో మ్యూనిక్, ఆ తర్వాత బెర్లిన్, మరియు పారిస్ నగరాలు నిలిచాయి.