ENG vs AUS:Mitchell Starc హ్యాట్రిక్ మిస్,JoeRoot,Jason Roy డకౌట్ ,ఆదుకున్న Bairstow|Oneindia Telugu

  • 4 years ago
Mitchell Starc makes new ball talk, dismisses Joe Root with an unplayable inswinger in 3rd ODI
#EngVsAus
#EnglandVsAustralia
#MitchellStarc
#JonnyBairstow
#Engvaus
#Joeroot
#JasonRoy


ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ వేసేందుకు బంతిని అందుకున్న స్టార్క్‌..మొదటి బంతికి ప్రమాదకర జేసన్‌ రాయ్‌ను పెవిలియన్‌ పంపాడు.కవర్ drive షాట్ ఆడేందుకు ప్రయత్నించిన జేసన్ రాయ్.. బంతి బ్యాట్ కి సరిగా కనెక్ట్ కాక పోవడం తో.. నీరు గా గల్లీ లో ఫీల్డింగ్ చేస్తున్న Glenn Maxwell చేతిలో పడింది.

Recommended