TSRTC Buses Flocks To Roads Across Telangana, No buses In Hyderabad City

  • 4 years ago
No TSRTC bus services in Hyderabad city till further notice. Amid Lockdown Ease TSRTC 6 thousand buses run across state except hyderabad, officials said in statement.
#TSRTCBuses
#Telanganabusservices
#Hyderabadcity
#rtcbuses
#cmkcrpressmeet

హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నడిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలుపడంతో.. రహదారులపై ఆర్టీసీ బస్సులు వచ్చాయి. లాక్ డౌన్ వల్ల 58 రోజులపాటు డిపోలకే పరిమితమైన బస్సుల హారన్ మోగిస్తూ ముందుకుసాగాయి.

Recommended