Viral Video : So Brave,Cyclists Rescue Deer From Ditch!

  • 4 years ago
Viral Video : A video of a group of cyclists rescuing an antelope from a ditch has gone viral on social media.
#ViralVideo
#viralvideos
#videoviral
#viralnews
#funnyvideos
#funnylionvideos
#bizarrevideo
#funnylionfootage
#lionroaring
#వైరల్ వీడియో

ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ వీడియో లో పాపం ఓ అడవి దుప్పి నీరు పారుతున్న ఓ పెద్ద కాలువలో పడిపోయి బయటకు రావడానికి ఇబ్బంది పడుతుంటే అటు వెళ్లే కొంతమంది సైక్లిస్ట్ లు ఏ మాత్రం భయపడకుండా దుప్పిని కాలువలో నుండి బయటకు తీసే ప్రయత్నం చేసారు. చివరకు ఆ దుప్పి మెల్లగా కాలువ నుండి బయటకు వచ్చి, ఆ కాపాడిన వ్యక్తులను శత్రువులుగా భావించిందో ఏమో గానీ వెంటనే వారి నుంచి తప్పించుకుని పారిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుండగా చాలా మంది కామెంట్స్ చేస్తూ సైక్లిస్ట్ లు చేసిన సాహసాన్ని కొనియాడుతుంటే..మరొకరు ఈ దుప్పికి అస్సలు కృతజ్ఞతా భావం లేదు..అలా పారిపోతే ఎలా ? కాపాడిన వారికి థాంక్స్ చెప్పాలిగా అని కామెంట్ చేసారు. మరి ఈ వీడియో పై మీరేమంటారో కామెంట్ బాక్స్ ద్వారా తెలపండి.

Recommended