Nagababu Re-Entry Rumors Into Jabardasth || Filmibeat Telugu

  • 4 years ago
Rumors speculating around nagababu re entry into the biggest comedy show Jabardasth.
#Nagababu
#Roja
#Jabardasth
#sudigalisudheer
#hyperaadi
#chammakchandra
#mallemala

తెలుగు ఇండస్ట్రీలో జబర్దస్త్ కామెడీ షో గురించి తెలియని వాళ్లుండరేమో..? ఇంకా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లంతా కలిసి ఈ కామెడీ షోను ఈ స్థాయిలో నిలబెట్టారు. ఒక్కరు ఇద్దరు కాదు ఈ షో నుంచి చాలా మంది కమెడియన్లు ఇండస్ట్రీకి కూడా వచ్చారు. ఎంతోమందికి లైఫ్ ఇచ్చిన ఈ షో ఇప్పుడు మరో సంచలన రికార్డు నమోదు చేసింది. ఇప్పటికే తెలుగు బుల్లితెరపై ఎన్నో రికార్డులను తిరగరాసింది ఈ షో. ఇప్పుడు మరో రికార్డ్ ఈ ఖాతాలో చేరిపోయింది. జబర్దస్త్ కామెడీ షో మొదలై 350 వారాలు పూర్తైపోయింది. మరో వారం రోజుల్లో ఈ పండగను చేసుకుంటున్నారు నిర్వాహకులు.

Recommended