India vs Australia 3rd Test: What's Wrong With Virat Kohli's Behaviour?

  • 5 years ago
Head coach Ravi Shastri has jumped to the defence of Virat Kohli, hitting back at critics who have questioned the captain's behaviour in the ongoing four-Test series against Australia. He was fantastic. What is wrong with his behaviour? Of course, you can question but as far as we are concerned, he is an absolute gentleman," Shastri said.

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో రెండో టెస్టును తలపడిన టీమిండియా.. పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో కెప్టెన్ కోహ్లీతో పాటు కోచ్ కూడా విమర్శలకు గురైయ్యాడు. మైదానంలో కోహ్లీ ప్రవర్తనపై పలువురు కామెంట్లు చేస్తుంటే, రవిశాస్త్రి పిచ్ స్వభావం ప్రకారం జట్టు ఎంపిక సరిగా చేయలేదంటూ విమర్శలు గుప్పించారు. వీరిలో భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్‌తో పాటు పలువురు ఉన్నారు. ఈ వ్యాఖ్యలపై టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందించాడు.
#IndiavsAustralia
#IndiavsAustralia3rdTest
#ViratKohli
#sunilgavaskar
#RaviShastri

Recommended