India vs Engalnd 3rd Test : Virender Sehwag Says It's Time To Win The Match For India

  • 6 years ago
Former India opener Virender Sehwag has advised Indian team management in his own funny style about possible team combination for the second Test match.England have inducted 20-year-old Surrey middle-order batsman Ollie Pope as a replacement to David Malan and pacer Chris Woakes returns to the squad in place of Ben Stokes,
#England
#BenStokes
#JaspritBumrah
#TrentBridge
#JosButtler
#India
#VirenderSehwag
#BenStokes

ఇంగ్లాండ్ పర్యటనకు బయల్దేరిన టీమిండియా ఆఖరి సిరీస్ టెస్టు ఫార్మాట్‌లో విజయం సాధించాలని ఆరాటపడింది. ఈ క్రమంలోనే తొలి టెస్టులో పోరాడి కేవలం 31పరుగుల తేడాతో విజయాన్ని కోల్పోయింది. ఆ పరాభవంతో రెండో టెస్టులో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక కచ్చితంగా గెలవాల్సిన మూడో టెస్టులో విజయం సాధించాల్సిందేనని విమర్శకులు, సీనియర్లు తేల్చి చెప్పేశారు.

Recommended