Virender Sehwag Get Appointed As A Coach To Maratha Arabians

  • 6 years ago
Former India opener Virender Sehwag the poor scheduling of the Asia Cup 2018 tournament in the UAE, which will see defending champions India face a day after their opening campaign against a Qualifier. The schedule for the Asia Cup 2018 was announced on Tuesday (July 24).The heatwave sweeping across England forced India to reduce the four-dayer against to a three-day contest.
#VirenderSehwag

టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ మరో జట్టుకు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం సెహ్వాగ్ కామెంటేటర్‌గా విధులు నిర్వర్తించడంతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుకు మెంటార్‌గా వ్యవహారిస్తున్నాడు.
అయితే, తాజాగా సెహ్వాగ్ మరో జట్టుతో బ్యాటింగ్ కోచ్‌గా ఉండేందుకు ఒప్పందం చేసుకున్నాడు. గతేడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా టీ10 క్రికెట్‌ లీగ్‌ నిర్వహించారు. ఈ లీగ్‌లో మరాఠ అరేబియన్స్‌ జట్టుకు సెహ్వాగ్‌ కెప్టెన్‌గా వ్యవహారించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది నవంబర్‌లో ఈ లీగ్‌ రెండో సీజన్‌ జరగనుంది.

Recommended