Why Media Defeating Nagarjuna మీడియా నన్ను కొట్టింది

  • 7 years ago
Tollywood king Nagarjuna has messaged a twitter. He tweeted thay Super excited to start RGV’s cop drama with his intense stylised action on november20. I wanted to announce it myself but the media beat me to it. Apart from this, After 25 years, Nagarjuna is doing a film with RGV.

టాలీవుడ్ రికార్డులను తిరుగరాసేందుకు మరోసారి దర్శకుడు రాంగోపాల్ వర్మ, మన్మథుడు నాగార్జున సిద్ధమవుతున్నారు. నవంబర్ 20 తేదీన అన్నపూర్త స్టూడియోలో ఎక్కడైతే శివ షూటింగ్ ప్రారంభమైందో అక్కడే మళ్లీ వర్మ, నాగ్ చిత్రం ప్రారంభం కానున్నది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీడియాను ఉద్దేశించి నాగార్జున ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
పోలీస్ స్టోరీతో దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించబోయే చిత్రంలో నటించనున్నాననే విషయం చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. అయితే నేను స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించాలనుకొన్నాను. కానీ మీడియానే ఈ వార్తను ముందుగా బహిర్గతం చేసింది. ఆ విషయం నన్ను మీడియా కొట్టేసింది (నన్ను అధిగమించింది) అనే విధంగా ట్వీట్ నాగార్జున చేశారు.

Recommended