Dhoni's Plan For Tom Latham Wicket, Caught On Stump Mic | Oneindia Telugu

  • 7 years ago
IND VS NZ 2nd ODI : While New Zealand had lost three early wickets – Martin Guptill, Kane Williamson and Colin Munro, Mumbai ODI’s heroes Ross Taylor and Tom Latham were once again looking to rescue their team after the early strikes of Bhuvneshwar Kumar and Jasprit Bumrah.

మహేంద్ర సింగ్ ధోని తన కెప్టెన్సీకి వీడ్కోలు పలికినప్పటికీ భారత జట్టులోని ఆటగాళ్లు మాత్రం ఇప్పటికీ తమ కెప్టెన్ ధోనియే అంటున్నారు. అలా ఆటగాళ్లు చెప్పడంలో తప్పులేదు. ఎందుకంటే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా... ధోని మాత్రం ఇప్పటికీ కెప్టెన్‌‌లానే మైదానంలో ఫీల్డింగ్ సెట్ చేసి, బౌలర్లకి సూచనలు చేస్తుంటాడు.
మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా ఆదివారం వాంఖడె స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో స్వీప్, రివర్స్ స్వీప్‌లతో సెంచరీని నమోదు చేసి టామ్ లాథమ్ కివీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన సంగిత తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో వన్డేలో టామ్ లాథమ్‌ని అవుట్ చేసేందుకు ధోని వ్యూహం రచించాడు.

Recommended